Home » photogallery » telangana »

TANDOOR CIRCLE TEAM WINS POLICE PREMIER LEAGUE CRICKET MATCH AT BELLAMPALLI TOWN IN MANCHIRYALA DISTRICT ADB VB

Police Premier League(PPL): పోలీసు ప్రీమియర్ లీగ్ లో ఆ జట్టుదే విజయం.. ఉత్కంఠ రేపిన ఫైనల్ మ్యాచ్..

Police Premier League(PPL): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన పోలీసు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరిగా సాగడమే కాకుండా ఉత్కంఠను రేపాయి. ఈ రోజు బెల్లంపల్లి వన్ టౌన్, తాండూర్ సర్కిల్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.