Home » photogallery » telangana »

TALASANI SRINIVAS YADAV AND ALLOLLA INDRAKARAN REDDY VISITS MEDARAM JATHARA BA

Medaram Jathara | తలసాని తులాభారం.. నిలువెత్తు బంగారం మొక్కులు చెల్లింపు

తెలంగాణ మంత్రులు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మేడారం జాతరలో సారలమ్మను దర్శించుకున్నారు. మేడారం జాతరకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. వన దేవతలను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తులాభారం వేసుకొని మొక్కు చెల్లించారు.