హైదరాబాద్‌ జూలో ఉన్న ఒకే ఒక్క చింపాజీ హార్ట్ ఎటాక్‌తో మృతి

హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో చింపాంజీ (పేరు సుజీ) చనిపోయింది. అది హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయిందని వైద్యుల బృందం పోస్టుమార్టంలో తేల్చింది. హైదరాబాద్ జూలో ఉన్న చింపాంజీ 12వ తేదీ ఉదయం 8.30 గంటలకు చనిపోయినట్టు నెహ్రూ జూ పార్క్ ఓ ప్రకటనలో తెలిపింది.