SUMMER HOLIDAYS TO POLYTECHNIC COLLEGES FROM MAY 5 TO MAY 31 VB
Summer Holidays: రేపటి నుంచి వారికి వేసవి సెలవులు.. త్వరలో అకాడమిక్ షెడ్యూల్ ప్రకటన..
Summer Holidays: ఇప్పటికే స్కూల్, కాలేజీలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేపటి నుంచి పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా వేసవి సెలవులను ప్రకటిస్తూ సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే స్కూల్, కాలేజీలకు ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అయితే రేపటి నుంచి పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా వేసవి సెలవులను ప్రకటిస్తూ సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
3/ 8
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కాలేజీలకు మే 5వ తేదీ తారీఖు నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రకటిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
వీరికి ఈ నెల మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
సవరించిన అకడమిక్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)