Online Classes: ఆన్‌లైన్ క్లాసుల కష్టాలు.. మొక్క జొన్న తోటలో విద్యార్థిని చదువు..

Digital Classes: ఊళ్లో సెల్ టవర్ సిగ్నల్ లేక ఆన్లైన్ క్లాస్లులకు ఇబ్బంది పడుతున్నమని విద్యార్థిని సాఫా జరీనా చెబుతోంది.