Home » photogallery » telangana »

STOP THE PLOT SALE OF KHANAMET LAND HIGH COURT ORDERS VRY

High court : ఖానామెట్‌ ప్లాట్‌లో సమాధులు ...వేలం ఆపండి..హైకోర్టు ఆదేశం

High court : ఎలాంటీ వివాదాలు లేకుండా వేలం ముగిశాయి అనుకున్న ఖానామెట్ భూములక అప్పుడే చుక్కెదురైంది..వందల కోట్ల రూపాయల భూముల్లో సమాధులు ఉన్నాయంటూ నలుగురు స్థానికులు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు వేలాన్ని ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.