Nizamabad : గిరిజన తీజ్‌ పండగలో స్టెప్పులేసిన స్పీకర్ పోచారం.. ఆకట్టుకున్న ఉత్సవాలు..

Nizamabad : గిరిజన సంస్కృతిలో భాగమైన తీజ్ ఫెస్టివల్‌‌లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్టెప్పులేశారు..గిరిజనం మధ్య డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించడంతో... స్పీకర్ తన వాహనంపై నుండే డాన్స్ చేశారు..