హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి, కరీంనగర్-తిరుపతిల మధ్య ప్రత్యేక రైళ్లు..

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి, కరీంనగర్-తిరుపతిల మధ్య ప్రత్యేక రైళ్లు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ - తిరుపతిల మధ్య ప్రత్యేక రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.

Top Stories