హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

చేతులు లేకపోయినా కాళ్లతో కవిత్వం రాస్తూ.. ఎన్నో పురస్కారాలు.. సిరిసిల్ల రాజేశ్వరి సక్సెస్ స్టోరీ

చేతులు లేకపోయినా కాళ్లతో కవిత్వం రాస్తూ.. ఎన్నో పురస్కారాలు.. సిరిసిల్ల రాజేశ్వరి సక్సెస్ స్టోరీ

అంగవైకల్యం ఆమె ప్రతిభకు అడ్డు కాలేదు. చేతులు లేకున్నా ఆమె ఏ మాత్రం కుంగి పోలేదు. కష్టపడి ఇంటర్ వరకు చదువుకుంది. అనంతరం కవితలు రాయడం ప్రారంభించింది. చేతులు లేక పోవడంతో కాలుతోనే వందల కవితలు రాసింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించి ఆదర్శంగా నిలిచింది ఈ సిరిసిల్ల రాజేశ్వరి..

Top Stories