Singareni Collieries: ప్రతి కార్మికుడికీ రూ.1.15 లక్షలు.. సింగరేణి పండగ బొనాంజా

Singareni Collieries: బతుకమ్మ, దసరా పండగ వేళ సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణి కార్మికులకు రెండు బోనస్‌లతో పాటు అడ్వాన్స్ కూడా రానుంది. ఇవన్నీ కలిపి ప్రతి కార్మికుడికీ రూ.1.15 లక్షల వరకు వస్తాయని సింగరేణి అధికారులు తెలిపారు.