Singareni Decision: సింగరేణి కీలక నిర్ణయాలు.. వారికి మళ్లీ ఉద్యోగం.. ఆ రిజర్వేషన్లు అమలు

Singareni Decisions: సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచింది. ఈ నిర్ణయం మార్చి 31 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.