Home » photogallery » telangana »

SECUNDRABAD LASHKAR BONALU HAVE STARTED IN EARLY MORNIG TODAY VRY

Lashkar Bonalu : వైభవంగా లష్కర్ బోనాలు.. తొలిబోనం సమర్పించిన మంత్రి

Lashkar Bonalu : లష్కర్​ బోనాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో.. తెల్లవారుజాము 4 గంటలకే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రభుత్వం తరఫున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొదటిబోనం సమర్పించారు.