Summer Trains: వేసవి రైళ్లు వచ్చేశాయ్.. రేపటి నుంచి జూన్ 1 వరకు నడపనున్నట్లు తెలిపిన దక్షిణ మధ్య రైల్వే..
Summer Trains: వేసవి రైళ్లు వచ్చేశాయ్.. రేపటి నుంచి జూన్ 1 వరకు నడపనున్నట్లు తెలిపిన దక్షిణ మధ్య రైల్వే..
Summer Trains: సమ్మర్ స్పెషల్ కానుకగా సికింద్రాబాద్ నుంచి దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్లలో ప్రయాణించాలంటే ముందుగా రిజర్వేషన్ చేయించుకోవాలన్నారు.
1/ 12
ఈ నెల 9, 16, 23, 30 తేదీల్లో ప్రతీ ఆదివారం నాలుగు ట్రిప్పులు సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
ఈ నెల 11, 18, 25, జూన్ 1న మొత్తం నాలుగు ట్రిప్పులు ప్రతీ మంగళవారం దానాపూర్ ఎక్స్‌ప్రెస్ నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
కాజీపేట జంక్షన్ వద్ద, మంచిర్యాల, సిర్పూర్-కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
రేపటి నుంచి జూన్ 25 వరకు ప్రతీ శుక్రవారం హౌరా-మైసూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తిలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
మైసూరు-హౌరా ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్‌ను ఈ నెల 9 నుంచి జూన్ 27 వరకు ప్రతి ఆదివారం నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
వీటిలో ప్రయాణించాలంటే ముందస్తు రిజర్వేషన్ చేయించేకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)