Home » photogallery » telangana »

SAVE EARTH FOUNDATION PLANTED THOUSANDS OF SAPLINGS IN HYDERABAD SS

Save Earth: పర్యావరణ పరిరక్షణకు 'సేవ్ ఎర్త్' సంస్థ కృషి

Save Earth Foundation | సేవ్ ఎర్త్... భూమిని కాపాడండి అని అర్థం. ఇదే పేరుతో ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. వేల సంఖ్యలో మొక్కలు నాటుతోంది. ఆ వివరాలు తెలుసుకోండి.