Home » photogallery » telangana » SANDALS IN THE QUEUE FOR COVID TEST IN NIRMAL DISTRICT VB ADB

Telangana: ఆ చెప్పుల క్యూ ఎరువుల కోసం కాదు.. కరోనా పరీక్షల కోసం.. ఎక్కడో తెలుసా..

Telangana: సాధారణంగా తాగే నీళ్లకు వెళ్ళినపుడు కులాయి వద్ద లేక బోరు బావి వద్ద వరుసలో ఖాళీ బిందెలు ఉంచిన దృశ్యాలు కనిపిస్తాయి. ఇంకా ఎరువులు విత్తనాల కోసం కూడా దుకాణాల ఎదుట ఇలా క్యూలో బ్యాగులో లేక చెప్పులో ఉంచిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కరోనా పరీక్షల కోసం చెప్పులను క్యూలో ఉంచారు.