హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Ideal Village: 40ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క పోలీస్ కేసు నమోదు కాలేదు .. ఊరి జనమంతా ఏం చేస్తున్నారంటే..

Ideal Village: 40ఏళ్లుగా ఆ గ్రామంలో ఒక్క పోలీస్ కేసు నమోదు కాలేదు .. ఊరి జనమంతా ఏం చేస్తున్నారంటే..

Ideal Village: ఊరన్న తర్వాత చిన్న చిన్న‌ గొడ‌వ‌ల‌ు సహజం. ఏదో కేసుల విషయంలో కోర్టుల చూట్టు తిరుగడం కామన్. కాని ఆ గ్రామంలో గత 40ఏళ్లుగా ఎలాంటి పోలీసు కేసులు నమోదు కాలేదు. ఊరి జనమంతా ఓ కుటుంబంలా ప్ర‌శాంతంగా జీవిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు ఏ ఒక్కరూ పోలీస్‌ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాలేదు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా..?      

Top Stories