హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Ganesh immersion : బస్సులో వినాయకుడు.. ఊరేగింపుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్..!

Ganesh immersion : బస్సులో వినాయకుడు.. ఊరేగింపుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్..!

Ganesh immersion : వినాయక నిమజ్జనం అంటేనే ఓ ప్రత్యేకత.. ఆ ప్రత్యేకతను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చాటుకున్నారు. తన సంస్థ గుర్తింపు కోసం ఏకంగా వినాయకున్ని తీసుకుని బస్సులో నిమజ్జనానికి బయలు దేరారు.