Bus Fire : మంటలకు దగ్ధమైన ఆర్టీసీ బస్సు..నిన్న వెనక చక్రాలు... నేడు మంటలు ..

Bus Fire : హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది..అయితే డ్రైవర్ ప్రమాదాన్ని పసిగట్టడడంతో ప్రయాణికులను ముందే దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది.