Home » photogallery » telangana »

RS TEN LACS LOST OFTER CYBER CRIME FRAUDERS CALL AT HYDERBAD VRY

Cyber crime : తోడు కోసం ఫోన్‌ చేసిన పెద్దాయన...స్వీటుగా మాట్లాడి...నైస్‌గా గాలం...!

Cyber crime : మాట్లాడుకుంటామని చెబుతారు..మీకు ఇంట్లో బోరుకొడుతుందా..అయితే మీకు తోడు ఉంటామని నమ్మిస్తారు..అనంతరం మన నెట్టింట్లోకి వచ్చి పక్కా బంధువుల వలే నటిస్తారు.. ముచ్చట్లలలో దింపి అసలు పని కానిచ్చేస్తారు..ఇలా ఇంట్లో ఉన్న ముసలాయనకు గాలం వేసి పదిలక్షలు మాయం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.