Serious action... 65 చెట్లను నరికిన రియల్ సంస్థకు భారి జరిమానా...!

Serious action : అనుమతి లేకుండా చెట్లను నరికిన రియల్ వ్యాపారులకు తెలంగాణ అటవీశాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.ఓ రియల్ వ్యాపార సంస్థలకు భారీ జరిమాన విధించారు.. అనుమతి లేకుండా చెట్లను నరికినందుకు నాలుగు లక్షల రూపాయలు ఫైన్ వేశారు.

  • |