Home » photogallery » telangana »

RS 2000 NOTES FOUND IN BUNDLES ON THE ROADS IN MADHAPUR AREA IN HYDERABAD AND PEOPLE FLOCKING TO COLLECT AFTER FEW MINUTES EVERYONE SHOCKED PRV

currency fallen on roads in Hyderabad: మాదాపూర్​ రోడ్డుపై కట్టలు కట్టలుగా రూ. 2,000 నోట్లు.. ఎగబడి తీసుకెళ్లిన జనం

అది ఎప్పుడూ బిజీగా ఉండే రహదారి. ఒక్కసారిగా 2 వేల రూపాలయ నోట్లు కట్టలు కట్టలుగా దర్శనమిచ్చాయి. అటుగా వెళుతున్న జనం వాటిని చూసి షాక్​.. అప్పుడు నోట్ల దగ్గరికి పరుగులంకించారు జనం..