Home » photogallery » telangana »

RS 20 LAKAHS COMPANSATION HAS GEVEN TO SAIDABAD RAPE VICTIM FAMILY VRY

saidabad rape : సైదాబాద్ బాధిత కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా.

saidabad rape : సైదాబాద్ భాదిత కుటుంబానికి 20 లక్షల పరిహారం తెలంగాణ ప్రభుత్వం అందించింది. నేడు ఉదయం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించిన మంత్రులు మహముద్ ఆలీ, సత్యవతి రాథోడ్‌లు చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. కాగా అత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజు అంతకు ముందే ఆత్మహత్య పాల్పడ్డాడు.