ఈ పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడకి వెళ్లింది, రెగ్యులర్ గా ఇది ఎక్కడ ఉంటోంది... వంటి అంశాలను అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు. అది మనుషులు ఉండే ప్రాంతాలవైపు వస్తున్నట్లైతే... దాన్ని అక్కడి నుంచి వేరే చోటికి తరలించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.