హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Republic Day 2021: జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జనసేనాని పవన్ కళ్యాణ్..

Republic Day 2021: జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన జనసేనాని పవన్ కళ్యాణ్..

Republic Day 2021 - Pawan Kalyan | దేశ వ్యాప్తంగా 72వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.