Republic Day 2021: హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Republic Day 2021: హైదరాబాద్‌లోని నాంప‌ల్లి ప‌బ్లిక్ గార్డెన్‌లో 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం పోలీసు గౌర‌వ వంద‌నాన్ని గ‌వ‌ర్న‌ర్ స్వీక‌రించారు.