సాధారణంగా ప్రతి ఒక్కరు కేవైసీని అపడేట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎక్కువ రిస్క్ ఉన్నవాళ్లు రెండేళ్లకోసారి, మీడియం అయితే ప్రతీ ఎనిమిదేళ్లకోసారి.. తక్కువ రిస్క్ ఉన్నవాళ్లు వినియోగదారులను ప్రతి పదేండ్లకు ఒకసారి వారి కేవైసీని ఇవ్వమని అడుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)