Ration rice : అక్రమ రేషన్ సీజ్..పటాన్‌చెరు శివారు గోదాంలో నిల్వ

Ration rice seized :కరోనా నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం బీద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి మనిషికి పది కిలోల బియ్యాన్ని అందిస్తుంటే.. ఆ పథకానికి సైతం కొంతమంది స్మగ్లర్లు గండి కొడుతున్నారు. బీద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి నల్లబజారుకు తరలిస్తున్నారు. ఇలా పటాన్‌చెరులో శివారు ప్రాంతంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు.