Home » photogallery » telangana »

RATION DEALER VACANCIES WILL BE FILLED AS SOON AS POSSIBLE IN TELANGANA SAYS MINISTER GANGULA KAMALAKAR VB

Telangana Government: ఆ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అధికారులను ఆదేశించిన మంత్రి.. పూర్తి వివరాలు ఇవే..

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 5 నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఇంటి సభ్యుడికి ఉచితంగా 20 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో త్వరలో రేషన్ డీలర్ల నియామకం జరుగుతుందని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.