Telangana Ration Cards: తుది దశకు వెరిఫికేషన్ ప్రక్రియ.. ఆ తేదీ నుంచే రేషన్ కార్డుల జారీ.. వివరాలివే..

Telangana Ration Cards: చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. జూలై 5 నుంచి రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.