2.3 కిలోల బంగారం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. చొక్కా జేబే పట్టించింది.. ఒకే ఒక్క మిస్టేక్ చేసి అడ్డంగా బుక్కయిన 108 సిబ్బంది

ఒకటి రెండు తులాల బంగారాన్నే అప్పటిదాకా చూసిన ఆ ఇద్దరికీ ఓ వ్యక్తి మృతదేహం వద్ద ఏకంగా రెండు కిలోలు ఉన్న రెండు బంగారపు ప్యాకెట్లు కనిపించాయి. అంతే వారిలో ఆశ మొదలయింది. ఇద్దరూ కూడబలుక్కుని చెరో ప్యాకెట్ బంగారాన్ని తీసుకున్నారు. కానీ ఆ క్రమంలో వాళ్లు చేసిన ఒకే ఒక్క మిస్టేక్ తో అడ్డంగా దొరికిపోయారు.