CM KCR | Raksha Bandhan: సీఎం కేసీఆర్‌కు రాఖీకట్టిన అక్కాచెల్లెళ్లు.. ప్రగతిభవన్‌లో రక్షాబంధన్ వేడుకలు

CM KCR: దేశమంతటా రక్షా బంధన్ సందడి నెలకొంది. ప్రగతి భవన్‌లోనూ రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌కు ఆయన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.