Raksha Bandhan 2020| కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత.. సెలబ్రిటీల రాఖీ వేడుకలు

Raksha Bandhan 2020 | రక్షా బంధన్ సందర్భంగా ప్రగతి భవన్ సందడిగా మారింది. మంత్రి కేటీఆర్, సంతోష్‌కు రాఖీ కట్టేందుకు మహిళా నేతలు తరలి వచ్చారు. ముందుగా మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. ఆ తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, సునీత రాఖీ కట్టారు.