Home » photogallery » telangana »

RAKHI CELEBRATIONS IN CM KCR FAMILY SK

PICS: సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలు

తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలో రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు, కేటీఆర్‌కు మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టారు. అనంతరం వారికి స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు కేసీఆర్, కేటీఆర్.