Home » photogallery » telangana »

RAJANNA SIRCILLA SIRICILLA WEAVER NALLA VIJAY WEAVES THE FRAGRANT SILK SAREE SNR RKH

Rajanna Sircilla : సుగంధ ద్రవ్యాలతో సువాసన వెదజల్లే పట్టుచీర .. ఆడవాళ్లను ఆకట్టుకుంటున్న ఆ చీర ధర ఎంతంటే

Wonderful Saree: ఆ నేతన్న స్పెషాలిటీ వేరు. తండ్రి అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర నేస్తే ...ఆయన కుమారుడు 27రకాల సుగంధ ద్రవ్యాలతో సువాహన వెదజల్లే పట్టు చీరను తయారు చేసి శభాష్ అని పించుకుంటున్నారు. ఇంతకీ ఆ శారీ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?