విఐపి దర్శనాలను పూర్తిగా తగ్గించారు. అర్హత లేని వ్యక్తులకు విఐపి దర్శనాలు, ఆశీర్వచనాలు నిలిపివేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే సోమవారం రోజున ఈఓ రమాదేవి స్వయంగా గర్భాలయంలో నిలబడి, క్యూలైన్ల నుండి వచ్చే భక్తులకు దేవుడి దర్శనం కలిగేలా పర్యవేక్షిస్తున్నారు.