ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Sri Rama Navami: అక్కడ సీతారాముల కళ్యాణంతో పాటు హిజ్రాల పెళ్లి..ఎందుకలా?

Sri Rama Navami: అక్కడ సీతారాముల కళ్యాణంతో పాటు హిజ్రాల పెళ్లి..ఎందుకలా?

Vemulavada Rajanna Temple: కేవలం వైష్ణవ ఆలయాల్లోనే శ్రీరామనవమి జరుగుతుందని అనుకుంటే పోరపాటే. ఎందుకంటే శైవ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నవమి వేడుకలు వేములవాడ రాజన్న క్షేత్రంలో కూడా యేటా నిర్వహిస్తారట. ఇక విభిన్న సాంప్రదాయలకు నెలవుగా చెప్పుకునే వేములావాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే శ్రీరాములోరి కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా?

Top Stories