Rains In Telangana: తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజుల పాటు వర్షాలు.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.