హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఆ తేదీన తెలంగాణకు నైరుతి రాక..

Telangana Rains: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు.. ఆ తేదీన తెలంగాణకు నైరుతి రాక..

Telangana Rains: రానున్న మూడురోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో ఉరుములతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories