Rains in hyderabad : హైదరాబాద్ నగరంలో వర్షాలు.. మరో రెండు రోజుల పాటు ఎఫెక్ట్

Rains in hyderabad : వాయు గుండం తీవ్ర రూపం దాల్చడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుండి వర్షాలు కురుస్తుండడంతో నగర రోడ్లు మరోసారి జలమయ్యాయయి. కాగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది.