ఇదిలా ఉంటే తూర్పు-పడమర ద్రోణి ఒకటి నైరుతి రాజస్థాన్, దాన్ని ఆనుకుని ఉన్న కచ్ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)