Home » photogallery » telangana »

RAINS ARE COMING IN TELANGANA FOR THE NEXT THREE DAYS AND THE METEOROLOGICAL DEPARTMENT HAS WARNED THE PEOPLE OF MANY DISTRICTS PRV

Rains in Telangana: తెలంగాణలో మరో మూడు రోజులూ వర్షాలే.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ జాగ్రత్తలు

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్​ జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రావచ్చని తెలిపింది.