#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » TELANGANA » RAIN FORECAST FOR SEVERAL DISTRICTS TODAY IN TELANGANA VB Telangana: మండుటెండల్లో ‘చల్లని’ కబురు.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షం పడే అవకాశం.. ఓ వైపు భానుడు భగభగ మండుతుండగా మరో వైపు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తోంది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. News18 Telugu | April 8, 2021, 11:25 AM IST 1/ 7 ఓ వైపు భానుడు భగభగ మండుతుండగా మరో వైపు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురుస్తోంది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలల్లో వర్షాలు పడు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 2/ 7 తెలంగాణలో వింత వాతావరణం చోటుచేసుకుంది. ఒక వైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 3/ 7 నిజామాబాద్ జిల్లా రెంజల్లో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఆర్మూర్‌లోని ఇస్సాపల్లెలో 41.7 డిగ్రీలుగా నమోదైంది. 4/ 7 ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. 5/ 7 ఉపరితలద్రోణి తమిళనాడు నుంచి కర్ణాటక వరకు 0.9 కిలోమీటర్ల దాకా ఏర్పడింది. 6/ 7 దీని ప్రభావంతో , ఖమ్మం, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మంచిర్యాల జిల్లలో మరియు 7/ 7 జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్‌రూరల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తాజా వార్తలుGovernment Teacher Job: కేంద్ర ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కావాలా...చివరితేదీ ఇదే...వెంటనే అప్లై చేసుకోండి..KKR vs MI : మరోసారి రోహిత్ కెప్టెన్సీ మ్యాజిక్..ముంబై ఇండియన్స్ దే మ్యాచ్..corona update: కళ్లు ఎర్రబడ్డాయా? రూటు మార్చిన వైరస్. ఈ కొత్త లక్షణాలు ఉంటే చెక్ చేసుకోండిTheatres Ticket Rates: 10, 20, 30 ఏంటి రేట్స్.. మాకు థియేటర్స్ మూసుకోవడం తప్ప ఆప్షన్ లేదు..! Top Stories Horoscope today 14-4-2021: నేటి రాశి ఫలాలు... మీ రాశి ఫలాలు తెలుసుకోండి Gold rate today: కొద్దిగా తగ్గిన బంగారం ధరలు... వెంటాడిన లాక్డౌన్ భయాలు Coronavirus: పెరుగుతున్న కరోనా మరణాలు... నేటి నుంచి మహారాష్ట్రలో కొత్త ఆంక్షలు KKR vs MI : మరోసారి రోహిత్ కెప్టెన్సీ మ్యాజిక్..ముంబై ఇండియన్స్ దే మ్యాచ్.. corona update: కళ్లు ఎర్రబడ్డాయా? రూటు మార్చిన వైరస్. ఈ కొత్త లక్షణాలు ఉంటే చెక్ చేసుకోండి
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames