Rain Alert: తెలంగాణలో రానున్న 48 గంటలు వానలేవానలు.. ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటే..

హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.