Rain Alert: తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Rain Alert: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని వెల్లడించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరి ఏయే జిల్లాలో వర్ష సూచన ఉందో ఇక్కడ తెలుసుకుందాం.