Home » photogallery » telangana »

RAIN ALERT FOR TELANGANA IMD HYDERABAD PREDICTS HEAVY RAINS TODAY IN THESE 8 DISTRICTS SK

Telangana Rains: రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

Telangana Rains: అసని తుఫాన్ ఇప్పటికే ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంత జిల్లాలపై విరుచుకుపడి.. భారీ వర్షంతో ముంచెత్తింది. ఐతే ఈ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుంది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మరి ఆ జిల్లాలేంట ఇక్కడ తెలుసుకుందాం.