తెలంగాణలోని ఐదు జిల్లాలను అనుసంధానించేలా రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అది రూ.1600 కోట్లను దాటింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్లో ఈ మార్గానికి రూ.160 కోట్లు ఇచ్చారు. ఈసారి అదనంగా రూ.25 కోట్లు పెరిగాయి. ఇక 2021-22లో మాత్రం అత్యధికంగా రూ.325 కోట్లు కేటాయించారు.