హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana : హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఏజెన్సీలో ధర్నాలు .. స్వరం పెంచిన ఆదివాసీ గిరిజన బిడ్డలు

Telangana : హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఏజెన్సీలో ధర్నాలు .. స్వరం పెంచిన ఆదివాసీ గిరిజన బిడ్డలు

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గూడాలలో గిరిజనులు ఒకేరోజు అంతా కలిసి ఒక్కరోజు నిరసన దీక్షలు చేపట్టారు. ఆయా గ్రామాల పటేళ్లు, సార్ మేడిలు, దేవరి, మహజన్ లు,  గిరిజన విద్యార్థి, మహిళా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Top Stories