సంగారెడ్డి మండలానికి మొత్తంగా 16 గ్రామీణ క్రీడా మైదానాలు మంజూరయ్యాయి. కానీ ఈ మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలం దొరకకపోవడంతో అధికారులు గ్రామ కార్యదర్శులపై ఉన్నంత అధికారులు ఒత్తిడి తెస్తున్నారని నేపథ్యంలో రాళ్లు, రప్పలు ఉన్న స్థలాలు పశువుల కోట్టాలు ఉన్న స్థలాలలో గ్రామీణ క్రీడ మైదానాలు ఏర్పాటు చేశారు.
పీఎం కిసాన్ ఎవరికి వర్తించదు, పీఎం కిసాన్ స్కీమ్ 12వ ఇన్స్టాల్మెంట్, పీఎం కిసాన్ స్కీమ్ అర్హతలు, పీఎం కిసాన్ స్కీమ్ ఇకేవైసీ, పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు, పీఎం కిసాన్ స్కీమ్ స్టేటస్" width="1200" height="800" /> ఇలాంటి ప్రదేశాలను క్రీడా మైదానాలుగా మార్చితే ఎలా ఆడుకోవాలని క్రీడాకారులు, యువకులు వాపోతున్నారు. మండలానికి 16 క్రీడ మైదానం మంజూరైన ఇంకా నాలుగు గ్రామాలలో స్థలం దొరకకపోవడంతో అధికారులు క్రీడ మైదానాల కోసం ఏదో స్థలం వెతికి చేయాలని ఆలోచనలో గ్రామ కార్యదర్శిలు సర్పంచులు ఆలోచిస్తున్నారు.