హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..ఘనంగా స్వాగతం..

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..ఘనంగా స్వాగతం..

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారు శీతాకాల విడిది కోసం రాజధాని హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి గవర్నర్ తమిళిసై గారు. ముఖ్యమంత్రి KCR గారితో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నగర మేయర్ రాం మోహన్ గారు, మంత్రులు హోం శాఖ మంత్రి మహమూద్ అలీ గారు, సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ గారి తో పాటు పలువురు మంత్రులు రాష్ట్రపతి గారికి సాదరంగా స్వాగతం పలికారు

Top Stories