Telangana: రూల్స్ బ్రేక్ చేసిన ఆకతాయిలు.. వెరైటీ ట్రీట్ మెంట్ ఇచ్చిన పోలీసులు.. ఏంటంటే..

Telangana: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల ఆటకట్టించేందుకు మంచిర్యాల జిల్లాలో పోలీసులు సరికొత్త పథకాన్ని వేశారు. అందేంటంటే..